హీరో విజయ్‌ ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై :  తమిళ హీరో విజయ్‌కి ఆదాయపన్ను శాఖ అధికారులు మరోసారి షాకిచ్చారు. గురువారం  చెన్నైలోని విజయ్‌ నివాసంలో ఐటీ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. గత నెలలోనూ విజయ్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత దాడులకు కొనసాగింపుగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.  (చ…
కోహ్లి, బుమ్రాలకు షాక్‌
దుబాయ్‌:  న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్‌  విరాట్‌ కోహ్లి కి షాక్‌ తగిలింది. టెస్ట్‌ బ్యాట్సమన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా …
నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక
ఏపీ నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక ఆహ్వానించిన డైరెక్టర్‌.. నేడో రేపో తేదీ ఖరారు తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏపీ నిట్‌) ప్రథమ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర…
కడప పర్యటనలో చంద్రబాబు నేటి కార్యక్రమాలు
కడప పర్యటనలో  చంద్రబాబు నేటి కార్యక్రమాలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబునాయుడు రెండో రోజు మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శ్రీనివాస్‌ కల్యాణ మండపంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ప్రభుత్వ బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు కమలాపురం, 1 నుంచి 2.30 గంటల వరక…
డివైడర్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
తెల్లవారుజామున విజయవాడ గుణదల సమీపంలో  డివైడర్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.    రాజమహేన్ద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ప్రమాదం. క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్,ఆయుష్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. కొందరి పరిస్థితి విషమం.